ఓం శ్రీ సాయిరాం 🙏 స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 25.03.2023 వ తేదీన మ.02:00గం.లకు ZPHS *స్కూల్ వెల్లుల్ల గ్రామం జగిత్యాల జిల్లా* లోని 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ ఇవ్వడం జరిగింది మరియు విద్యార్థులకు పెన్నులు,స్కేల్ లు ఎగ్జామ్ సంబంధించిన తదితర వస్తువులు ఇవ్వడమైనది. ఈ కార్యక్రమమునకు జగిత్యాల డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ R. వెళేశ్వర్ గారు మరియు మోటివేషనల్ స్పీకర్ P నవీన్ గారు పదో తరగతి విద్యార్థులకు *పరీక్షలో భయం, పరీక్షల మెలుకువలు మరియు విద్యార్థుల యొక్క లక్ష్యం, చాల చక్కగా వివరించడం జరిగింది * ఇందులో లో జిల్లా యూత్ కోఆర్డినేటర్,(DYC) జిల్లా సేవలదల్ కోఆర్డినేటర్, బాలవికాస్ కోఆర్డినేటర్, సమితి కన్వీనర్, సమితి యూత్ కోఆర్డినేటర్ పాల్గొనడం జరిగినది . ఈ కార్యక్రమమునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన అందరికీ స్వామి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని స్వామిని మనసారా ప్రార్ధిస్తున్నాము. సదా సాయి సేవలో యువజన విభాగం జగిత్యాల జిల్లా