🙏ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 18-02-2023 రోజున మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని ప్రతి సంవత్సరమం లాగానే ఈ సంవత్సరమం కుడా వాడపల్లి శ్రీ అగస్తేశ్వర స్వామి, లక్ష్మీ నర్సింహ స్వామి వారి సన్నిధానంలో సేవా కార్యక్రమము నిర్వహించ డం జరిగినది. కావున! ఉమ్మడి నల్గొండ జిల్లా (నల్గొండ. సూర్యా పేట యాధదీరీ) లోని అన్ని సమితిలు, భజన మండలిల నుంచి సేవాదళ్ సభ్యులు ఈ క్రింది కార్యాక్రమములు. నిర్వహించుట జరిగినది. 1. క్లాక్ రూమ్ 2. శివాలయం. Q లైన్లో. భక్తులను పంపిచుట 3. లక్ష్మి నర్సింహా స్వామి టెంపుల్ లో భక్తులను q లైన్ లో పంపుట 4. చిన్న పిల్లలకు పాలు పంపిణీ 5. నారాయణ సేవా 6. Q లైన్ లో ఉన్నవారికి వాటర్ సప్లయ్ 7. నదీ దగ్గర భక్తుల సౌకర్యార్థం 8. P S duty 9. 250 మంది భక్తులకు నారాయణ సేవా మరియు ఉదయం 5.00 AM కు 🕉 కారం suprabatam. నగర సంకీర్తనం సాయంత్రం 5.00 లకు మహా హారతితో కార్యక్రమం ముగిసినది. సాయి సేవలో జిల్లా సమన్వయ కర్త నల్గొండ.