ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో హైదరాబాద్ శివం మందిరం స్వర్ణోత్సవ వేడుకలలో బాగంగా ఏర్పాటు జరిగిన భజన సప్తాహము లో ఈరోజు ఉదయం భజనలో పాల్గొన్న ఖమ్మం జిల్లా సాయి భక్తులు.. ..సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా