శ్రీ సత్య సాయి సేవాసంస్థలు 31st December 2022 రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనుగుణంగా, రాత్రి కేసముద్రం సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ లో దుప్పట్లు పంపిణీ 🌹జై సాయిరాం🙏శ్రీ సత్య సాయి సేవా సంస్థలు మహబూబాబాద్ జిల్లా