🙏 ఓం శ్రీ సాయిరాం 🙏 శ్రీ సత్యసాయి సేవా సమితి,నాగార్జున సాగర్ సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, తేది:19-10-2022 రోజున మానవ సేవయే మాధవ సేవ అనే అంశంపైన వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీలో బాలికల ఉన్నత పాఠశాల మొదటి బహుమతి(1), అక్షయ, మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల నుండి 2(రెండవ ),3(మూడవ) బహుమతి గెలుపొందడం జరిగినది2(రెండవ )బహుమతి S. శ్రీరామ్,3(మూడవ ) బహుమతి S.మంజునాథ్ , గెలుపొందడం జరిగినది. **తేదీ 31.10.2022 రోజున *21వ శతాబ్దంలో మానవతా విలువల పాత్ర అనే అంశముమీద వ్యాసరచన పోటీలు నిర్వహించడము జరిగినది. ఈ పోటీలో ( మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల )కళాశాల విద్యార్థులకు ఇంగ్లీష్ లో 1(మొదటి ), ( ఉమేధర్ రాజు ), 2 వ ప్రభుత్వ జూనియర్ కళాశాల R. సంయుక్త 3వ M. గాయత్రి @@@@ తెలుగులో 1వ ( మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల ) ( మహేష్ ),2వ( ప్రభుత్వ జూనియర్ కళాశాలM.D సారాబేగం,3వ ( మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల ) వెంకట సాయితేజ బహుమతి గెలుపొందడం జరిగినది. వీరికి తేది: 19-12-2022 రోజున బహుమతులు అందజేయడం జరిగినది. సాయి సేవలో కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా.