సాయిరాం ts model స్కూల్ elgandal లో 300మంది విద్యార్థులు కు మానవతా విలువ లు, అంశం పైన dr. vidyanath(hyd) గారు వారి అమూల్య మైన మోటివేషనల్ క్లాస్, మరియు కాలేజీ టీచర్స్ కూడా వారికీ స్వామి వారి ఆశీస్సులు 🙏23-11-2022 జై సాయిరాం