🙏 ఓంశ్రీసాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 97వ జన్మదినొచ్చావా సందర్బంగా, తేదీ 23.11.22 బుధవారం నారు, శ్రీ సత్య సాయిబాబా సేవా సమితి భువనగిరి వారి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసి, సబ్ జైలులో ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కొత్త బస్సు స్టేషన్ నందు నారాయణ సేవా నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమంలో 20 మంది సేవాదల్స్ హాజరైనారు. సాయి సేవలో సత్యసాయి సేవా సమితి భవనగిరి యాదాద్రి జిల్లా