🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 23-11-2022 రోజున స్థానిక డొక్కాలబావి తండాలో గల భారతీయ సార్వత్రిక విద్యాలయం లో బాబావారి 97 వ జన్మదినోత్సవ వేడుకలను గణముగా నిర్వహించడం జరిగినది. సాయి సేవలో కన్వినర్ శ్రీ సత్యసాయి సేవా సమితి హాలియా. నల్గొండ జిల్లా