ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టినరోజు సందర్భంగా కొడంగల్ భజన మండలి ఆధ్వర్యంలో పల్లకి సేవలో మురళి కండ్ల నుంచి స్వామివారు దర్శనం ఇచ్చారు