శ్రీ సత్యసాయి బాల వికాస్, ప్రశాంతి నిలయం కాలనీ, భూపాలపల్లి పిల్లలు, స్వామి వారికి cake 🎂 సమర్పణ, స్వామి వారి ఉయ్యాల సేవలో పాల్గొని, జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా స్వామి వారి 97వ జన్మ దిన కానుకలు అందుకున్న దృశ్య మాలిక....