ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... '' నగరసంకీర్తన '' కార్యక్రమం తేది.16-01-2022 రోజు నుండి ఈ రోజు శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ పండుగ వరకు 312 రోజులు ప్రతి రోజు ఉదయం 5-30 గంటలకు భగవాన్ స్వామి భజనలతో గ్రామ విధుల్లో "నగరసంకీర్తన " కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిరంతరం తప్ప కుండా ప్రతి రోజు నిర్వహించడం జరుగుతుంది 💐💐జై సాయిరాం 💐💐 శ్రీ సత్యసాయి సేవా సమితి ముత్తంపేట