భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో బాబా వారి 97 వ జయంతి మహోత్సవాలలో భాగంగా నేడు నాలుగవ రోజు ఉదయం సుప్రభాత సేవను శ్రీనివాసనగర్‌లో శ్రీ చౌడవరపు.శ్రీనా ద్ గారి ఆధ్వర్యంలో S.S.V.TOWERS లో ఘనంగా పూర్తిచేసుకున్నాం.ఈకార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతాభినందనలు తెలియచేసుకుంటు,ఈ సుప్రభాత సేవలో పాల్గొన్న సాయి కుటుంబసభ్యులందరికి ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.