ఓం శ్రీ సాయిరాం 🙏🏻 ఈ రోజు బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో యాదాద్రి జిల్లా మాధాపురం గ్రామ సమితిలో ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన అనంతరం స్వామి వారి దివ్యమంగళ హారతి, దిగ్విజయంగా జరిగింది