ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో తేది 17-09-22 నాడు, బాబా వారి 97 వ జన్మ దినొచ్చావని పునస్కారి చుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి మహిళవిభాగ్ వారు, పాపయ్య 96 సం. భార్య రామనర్సమ్మ గ్రామం వెంకపల్లి మండలం నూతనకల్ జిల్లా సూర్యాపేట వారి యొక్క కుట్టుంబ అవసరాల నిమిత్తం 500/- మరియు ఒక అమృత కలశం పంపించటం జరిగినది. ఇది 8వ సారి వీరికి ఇవ్వడం. సాయిసేవలో మహిళా విభాగం శ్రీ సత్యసాయి సేవా సమితి నల్గొండ నల్గొండ జిల్లా