ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహా శిస్సులతో గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల 10వ తారీఖున ఉదయం గం10ల లోపు 22మంది వృద్ద ఆనాథ మరియు అంగవైకల్యం వున్న స్త్రీ &పురుషులు, చంద్రబాబునగర్ .,ప్రశాంతినగర్ .,మౌల అలీలోని నివాసస్థులకు మరియు 5గురు మహిళా సాయి కుటుంబసభ్యులకు ప్రతి నెల 19వ తారీఖున ఉదయం గం 10.లోపు అమృతకలశాలు, శ్రీ కే.వి .అప్పరావు గారి ఆద్వర్యంలో పంపిణి చేయుచున్నాము. 1 సుక్కమ్మ 86 2.చంద్రరమ్మ 79 3. లక్ష్మీ నరసమ్మ 70. 4. లక్ష్మి 69 5.మల్కబీ. 65. 6.పీర్ బీ 65. 7.సోమమ్మ 65. 8. స్వప్న. 65. 9. అంజమ్మ. 62. 10. సుధా. 62. 11.భోజిబీ. 62. 12.లజమాబీ 60 13 బాగ్యమ్మ 59 14..లింగమ్మ 51 15. ముత్తమ్మ 65 16. క్రిస్థమ్మ. 65. 17.J. లక్ష్మీ. 65. 18. యాదమ్మ. 60. 19.దాసు. 70. 20. ఐలయ్య. 62