ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి గణపతి పంచ రాత్రి ఉత్సవాల పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జనం స్వామి భజనలతో కేసముద్రం పురవీదులలో భక్తుల హరతులతో భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సేవా సమితి కేసముద్రం సభ్యులు, మరియు మహబూబాబాద్ సమితి సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ సేవలో పాల్గొన్న సాయి సభ్యులు అందరికీ స్వామి అనుగ్రహం దండిగా మెండుగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ 🙏జై సాయిరాం 🌺💐🌺💐🌺💐🌺💐🌺 🙏శ్రీ సత్య సాయి సేవా సమితి కేసముద్రం. జిల్లా మహబూబాబాద్.