ప్రతి ఇంటా జాతీయ జెండా 🇮🇳 ఓం శ్రీ సాయిరాం మన దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర యూత్ వింగ్ ద్వారా చేపట్టదలచిన ప్రతి ఇంటా జాతీయ జెండా లో భాగంగా సత్యసాయి యువజన విభాగం, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో భగవానుని ఆశీస్సులతో ఈ రోజు తేదీ 13-08-2022 శనివారం నాడు "జాతీయ జెండాల పంపిణీ" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాల్గొన్న సత్యసాయి యూత్ సభ్యులు అందరికీ స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థన. 🙏 జై సాయిరాం 🙏 శ్రీ సత్యసాయి యువజన విభాగం జగిత్యాల జిల్లా