ఓం శ్రీ సాయిరాం 🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నేడు తేది 11-08-2022, నాడు మోడల్ స్కూల్ వేములపల్లి మిర్యాలగూడ నల్గొండ జిల్లా., హైదరాబాద్ వారిచే మొబైల్ డెంటల్ మెడికల్ క్యాంప్ నిర్వహించుట జరిగినది. ఈ కార్య క్రమానికి 7 గురు డాక్టర్స్ హాజరైనారు, 134 స్టూడెంట్స్ కి పరీక్షలు చేసినారు , ట్రీట్మెంట్ చేసినది మాత్రం 34 మంది స్టూడెంట్స్ కు, 14 మంది సేవాదళ్స్ హాజరైనారు. సాయి సేవలో జిల్లా అధ్యక్షులు సత్య సాయి సేవా సంస్థలు నల్గొండ జిల్లా