ఓం శ్రీ సాయిరాం🌷 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో...... కామారెడ్డి జిల్లాలోని పెద్ద దడిగి సమితిలో జరుగుతున్న నిత్య భజనలలో భాగంగా నేడు శ్రీ అశోక్ పటేల్ గారి ఇంటిలో భజన జరిగింది. ఈ సందర్భంగా వారి ఇంటిలో స్వామి వారు అమృత వర్షం కురిపించి ఆశీర్వదించారు. అంతేకాకుండా ఈ రోజు అక్కడ పౌర్ణమి పల్లకి సేవ కూడా జరిగింది. 🌷జై సాయిరాం.🌷