ఓం శ్రీ సాయిరాం... స్వామి వారి దయతో ఈ జూన్ నెల మహిళా దినోత్సవం సందర్భంగా(19-6-22), సిద్దిపేట జిల్లాలో జరిగిన సేవలు: *వర్గల్ భజన మండలి వారు ఒకరికి అమృత కలశం ఇచ్చారు. *హుస్నాబాద్ సమితి వారు 3 అమృత కలశాల పంపిణీ చేసిరి. *గజ్వేల్ సమితి వారు 7 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిరి. *సిద్దిపేట సమితి వాళ్లు రుద్రాభిషేకం చేసి ఒకరికి అమృత కలశం పంపిణీ చేసిరి. SSS స్కూల్ బాల వికాస్ ఉన్న రాంపూర్ గ్రామములోని స్కూల్ లో 15 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. పలకలు మరియు మిగితా 50 మందికి పెన్నులు అందజేసిరి. పది మంది యూత్ అమ్మాయిలతో కుట్టు శిక్షణ శిబిరం మొదలు చేయడం జరిగింది. సదా సాయి సేవలో .... BSSSSO జిల్లా: సిద్దిపేట జై సాయిరాం