ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... ఈ రోజు కామారెడ్డి జిల్లా లోని వివిధ సమితులు మరియు భజన మండళ్ళలో నగర సంకీర్తన, సహస్ర నామార్చన మరియు మొక్కలు నాటుట వంటి కార్యక్రమాలు జరుపు కున్నాము. 🌷జై సాయిరాం🌷