భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల 🔹 🔺RTC వారికి CEILING FANS అందచేత🔺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల RTC యాజమాన్యం కి సీలింగ్ ఫాన్స్ అందచేయడం జరిగింది. ఎండాకాలంలో ప్రస్తుతమున్న ఫాన్స్ పాడై ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని RTC వారు మన సత్యసాయి సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది. సంస్థ ద్వారా తక్షణమే స్పందించి Crompton ఫాన్స్ ని కొని RTC డిపో మేనేజర్ గారికి అందించడం జరిగింది, తద్వారా స్వామి దయతో ప్రయాణికుల ఇబ్బంది కొంత తొలగడానికి తోడ్పాటును అందించడం జరిగింది. జై సాయిరాం