ఓం శ్రీ సాయిరాం🕉️ భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️ 50 వ ఈశ్వరమ్మ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని వివిధ సమితిలవారిగా నిర్వహించుకోబడిన ఈశ్వరమ్మ వారోత్సవాల వివరాలు. 1️⃣🥀🥀సిద్ధిపేట సమితి🥀🥀 ▪️30-04-22: బాలవికాస్ పూర్వ విద్యార్థులచే ప్రత్యేక భజన. ▪️1-05-22 : రామాయణం క్విజ్ ▪️2-05-22 : డ్రాయింగ్ కాంపిటీషన్ ▪️3-05-22 : రామకథా రసవాహిణి క్విజ్. ▪️4-05-22 : భజన క్విజ్. ▪️5-05-22 : భజన అంత్యాక్షరి. ▪️6-05-22 : ఈశ్వరమ్మ డే సందర్భంగా 🌸 ప్రతి రోజు బాలవికాస్ విద్యార్థుల చే ఉదయం 5:00 గ" నుండి ఓంకారం, సుప్రభాతం, వేద పఠనం, నగర సంకీర్తన. 🌸ఉదయం 7.15 ని"కు మాతృపూజ 🌸ఉదయం 11.00 గ"కు వృద్ధాశ్రమంలో నారాయణ సేవా. 🌸6 రోజులలో జరిగిన పలు పోటీలలో గెలుపొందిన 80 మంది బాలవికాస్ విద్యార్థులకు బహుమతి ప్రదానం. 🌸 బాలవికాస్ గురువులకు సత్కారం. 🌸మరొక రెండు బాలవికాస్ సెంటర్లను ప్రారంభించడానికి నిర్ణయం. 🌸 ప్రతీ రోజు విద్యార్థులచే సాయంత్రం 6:00 గ"నుండీ 6:30 ని"ల వరకు వేద పఠనం, మరియు 6:30 నుండి ప్రత్యేక భజన. 🔹ఈ కార్యక్రమంలో జిల్లా మరియు సమితి సమన్వయ సభ్యులు , సమితి కన్వీనర్ మరియు సభ్యులు పాల్గొన్నారు. 2️⃣🥀🥀 గజ్వెల్ సమితి🥀🥀 ▪️01-05-22 : శ్లోక పఠనం ▪️02-05-22 : అంత్యాక్షరి ▪️03-05-22 : క్విజ్ ▪️04-05-22 : చిత్రలేకనం ▪️05-05-22 : చలివేంద్రం సేవా ▪️06-05-22 : ఈశ్వరమ్మ డే సందర్భంగా 🌸 ఉదయం 5.30 నుండి ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన. 🌸మాతృ పాదుకా పూజ. 🌸వివిధ పోటీలలో పాల్గొన్న బలవికాస్ విద్యార్థులకు బహుమతి ప్రదానం. 🌸మజ్జిగ పంపిణీ. 🔹ఈ కార్యక్రమంలో జిల్లా మరియు సమితి సమన్వయ సభ్యులు,సమితి కన్వీనర్ &సభ్యులు పాల్గొన్నారు. 👉 అనాజీ పూర్ భజన మండలి ▪️భజన ▪️చిత్రలేఖనం ▪️పేదలకు పండ్ల పంపిణీ ▪️మాతృపూజ 🔹భజన మండలి కన్వీనర్ మరియు సభ్యులు పాల్గొన్నారు 3️⃣ 🥀🥀బూరుగుపల్లి సమితి🥀🥀 ▪️01-05-22 : చిత్ర లేఖనం. ▪️02-05-22 : అమ్మ గురించి వ్యాస రచన పోటీ. ▪️03-05-22 : పిల్లలచేత ఆటల పోటీలు. ▪️04-05-22 : భజన పాటల అంత్యాక్షరి. ▪️05-05-22 : బాలవికాస్ పిల్లలచేత అంబలి పంపిణీ. ▪️06-05-22 : మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని 🌸 సాయంత్రం 7:30 ని"ల నుండి బాలవికాస్ పిల్లలచే ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 🌸 భజన అనంతరం మాతృపూజ కార్యక్రమంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 🌸 ఈ కార్యక్రమం లో 22 మంది విద్యార్థుల తల్లులు పాల్గొని వారి పిల్లలను ఆశీర్వదించడం జరిగింది. 🌸 ఈశ్వరమ్మ వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. 🌸అనంతరం హారతి ,ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. 🔹ఈ కార్యక్రమంలో జిల్లా మరియు సమితి సమన్వయ సభ్యులు, సమితి కన్వీనర్& సభ్యులు, అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది..సాయిరాం. .....సదా సాయి సేవలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం 🙏 జై సాయిరాం....