ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా లో మెట్టుపల్లి సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ""ఆరాపేట"" గ్రామంలో భజన మండలి పునః ఉద్ధరణ అట్లే బాలవికాస్ కేంద్రం ప్రారంభం బండలింగాపూర్ సేవాసమితి ఆధ్వర్యంలో చెర్ల కొండాపూర్ గ్రామంలో గ్రామ సేవ పల్లకి సేవ, ఆధ్యాత్మిక ఉపన్యాసం బాలవికాస్ కేంద్రం ప్రారంభం ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లా కోఆర్డినేటర్ సమితి కోఆర్డినేటర్ పాల్గొన్నారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా జగిత్యాల