ఓం శ్రీసాయిరాం,🙏🏾 🔹భగవాన్ బాబా వారి శత జయంతి ఉత్సవలలో భాగంగా ఖమ్మం సమితి యూత్ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించే 100 పల్లకీ సేవలలో ఈరోజు 27-3-22 వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు టేకులపల్లి గ్రామములో కొత్తగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ హౌసెస్ కాలనీ లో బ్లాక్ నెంబర్ : 25 లో ఉంటున్న శ్రీ సింగం.నరేష్ ,శ్రీమతి స్వాతి గారి ఇంటివద్ద నుండి పల్లకీ సేవ ( తొమ్మిదవ పల్లకీ సేవ) జరిగింది .🔹 🔸 సాయి కుటుంబ సభ్యులందరు , మాస్క్ ధరించి పల్లకీ సేవలో పాల్గొని స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందినరు ఇట్లు . కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, యువజన విభాగం ఖమ్మం.