ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నేడు తేది 07-03-2022 రోజు మరుపాక గ్రామం నిద్మనూరు మండల్ చిత్రం శంకర్ కుటుంబానికి సత్యసాయి సేవా మహిళా విభాగ్ వారు, రెండు అమృత కలశములు, పండ్లు, బిస్కట్స్, మరియు వారికీ కావలసిన బట్టలు ఇవ్వడం జరిగింది. మరియు లోకల్ యువత పాల్గొన్నారు.ఈ సేవలో ముగ్గురు సేవా దల్స్ పాల్గొన్నారు.