.ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 05-03-2022 రోజున శాంతినగర్ DVKRoad నల్గొండ. సతీష్ కి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటికి పరిమితం అయినాడు. ఇతనికి సత్యసాయి సేవా సమితి నల్గొండ, మహిళా విభాగం వారు రెండు నెలలకు సరిపడా కిరాణా, బియ్యం , బిస్కట్స్ మరియు అతనికి కావలసిన కొత్త బట్టలు ఇతర వస్తువులు పంపిణీ చేయుట జరిగింది.( ఇది రొండవసారి ఇవ్వడం ) ఈ కార్యక్రమములో ముగ్గురు సేవాదళ్సభ్యులుపాల్గొన్నారు. సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి మహిళా విభాగం నల్గొండ.