ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీసులతో నేడు తేదీ 21-02-22, నాడు నల్గొండ లోని కేశరాజపల్లి గ్రామం లోని సుఖ్దేవు శాంసన్ కుటుంబానికి సత్యసాయి సేవా సమితి నల్గొండ మహిళా విభాగం వారు 2 అమృత కళాశాలు, బిస్క్యూట్స్, వారికీ బట్టలు ఇవ్వడం జరిగినది. స్వామి సేవలో సత్యసాయి సేవా సమితి మహిళవిబాగ్,నల్గొండ