ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 96వ జన్మదినోత్సవ వేడుకలలో భాగముగా తేదీ 21.11.2021 రోజున నార్కట్ పల్లి పట్టణములో గల వృధాశ్రమములో ఉంటున్న 15 మందికి చీరలు, దుప్పట్లు, పండ్లు, కార, స్వీట్స్ పంపిణి చేయడం జరిగినది. జై సాయిరాం. సాయి సేవలో, శ్రీ సత్యసాయి సేవ సమితి, మహిళా విభాగం, నల్గొండ