ఓం శ్రీ సాయిరాం భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ అంద రికి సాయిరాం స్వామి వారి 96 వ జన్మదిన వేడుకల్లో భాగంగా........ స్వామి వారి దివ్యాశిశులతో 4 వ రోజు మధ్యాహ్నం 3 గం లకు గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక *పాఠశాల లో ( శ్రీ సత్యసాయి *అల్పాహార వితరణ పాఠశాల) స్వామి వారి జన్మదిన వేడుకలు పిల్లలమధ్య కేక్ కట్టింగ్ తో *నిర్వహించుకున్నాము. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు , పెద్దపల్లి సమితి కన్వీనర్ శ్రీ బొల్లం లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. స్వామి వారిచ్చిన సేవా భాగ్యానికి ప్రణమిల్లుతూ , విద్యార్థులకు స్వామి ప్రసాదం భుజించి చక్కటి విద్యాబుద్ధులు రావాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటూ........ జై సాయిరాం సదా సాయి సేవలో...... పెద్దపల్లి జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , పెద్దపల్లి జిల్లా.