ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేదీ.16-09-2021 ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల వరకు స్వామి వారి సుప్రభాతం, నగర సంకీర్తన మరియు స్వామి వారి పాదుక పూజ గణపతి పూజ నిర్వహించబడినది. ఆ తదుపరి సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 10 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 8 మంది మహిళలు పాల్గొన్నారు.జై సాయిరాం.