ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 20-08-21 శుక్రవారం రోజున వరలక్ష్మి పూజలు, పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకొని స్వామి వారి కృపకు పాత్రులు అయినారు. సదా సాయి సేవలో, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ,సిద్ధిపేట జిల్లా. జై సాయిరాం..