ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేదీ.19-08-2021 మహిళా డే సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల వరకు స్వామి వారి సుప్రభాతం,నగర సంకీర్తన మరియు పాదుకపూజ నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో ఇద్దరూ పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి ఇద్దరు మహిళలు పాల్గొన్నారు. ఆ తదుపరి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకూ మహిళా డే సందర్భంగా స్పెషల్ భజన మరియు విష్ణుసహస్ర పారాయణం కార్యక్రమం నిర్వహించబడినది.ఇట్టి భజన్ లో 14 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి ఎనిమిది మంది మహిళలు పాల్గొన్నారు.జై సాయిరాం.