ఓం శ్రీ సాయిరాం భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికి సాయిరాం గురుపౌర్ణిమ సందర్బంగా ఈ రోజు శ్రీ సత్యసాయి సేవా మందిరము , పెద్దపల్లి లో 1.ఉదయం నగర సంకీర్తన 2.8 గం లకు స్వామి వారి పాదుకలకు పంచామృత అభిషేకం, పుష్పార్చన, 3. ఉదయం 10 గం లకు 4 గురు అవసరము గల ప్రైవేట్ మహిళా ఉపాధ్యాయునులకు సన్మానం , అమృతకలశములు స్వామి వారి ప్రసాదంగా అందజేయబడినది. 4.11 గం లకు లిఖితనామ జపము సాముహికంగా మందిరములో వ్రాయుట ప్రారంభించబడినది. 5. సాయంత్రం భజన హారతి ఇట్టి కార్యక్రమంలో 11 మంది మహిళలు 11 మంది స్త్రీలు 2 బాలవికాస్ చిన్నారులు పాల్గొన్నారు. స్వామి వారు అందరిని నిండుగా మెండుగా దండిగా ఆశీర్వదించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ ..... జై సాయిరాం సదా సాయి సేవలో....... శ్రీ సత్యసాయి సేవా సమితి , పెద్దపల్లి. పెద్దపల్లి జిల్లా.