ఓం శ్రీ సాయిరాం. స్వామి అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి 8 incline కాలనీ. పెద్దపల్లిజిల్లా. లో 50 లిఖిత నామ పుస్తకములు ఇవ్వడం వ్రాయడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా పాదుకాఅభిషేకకార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు కలసి 30 మంది పాల్గొన్నారు.