ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కోవిడ్ విపత్కర పరిస్థితులలో తేదీ 03-06-21 గురువారం రోజున బూరుగుపల్లి సేవా సమితి వారు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు 10 అమృత కలశాలను అందజేయడం జరిగింది. అమృత కలశం 1) 10 kg బియ్యం. 2) 1kg గోధుమపిండి 3) 1kg చెక్కర 4) 1kg కందిపప్పు 5) 1/2 kg చింతపండు 6) 1/4 kg మిర్చి పౌడర్ 7) 1/2 మిల్ మేకర్ 8) 1kg ఆలు గడ్డ 9) 1kg నూనె 10) 1kg ఉప్పు .....సదా సాయి సేవలో జై సాయిరాంభగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం