ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా * కోవిడ్ సంబంధిత సేవలు తేదీ. 2/6/2021 అమృత కలశములు. Nil కమ్యూనిటీ కిచెన్ సెంటర్లు. 2 ఆహారపోట్లాలు. 180 (ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ సహాయకులకు) కోవిడ్ పేషెంట్స్ కు ఇచ్చిన ఆహార ప్యాకేట్స్ ఖమ్మం BVK ఐసోలేషన్ సెంటర్ వద్ద. 180 కోవిడ్ టెస్టింగ్ సెంటర్ పాత బస్ స్టాండ్ ఖమ్మం వద్ద. 160 హెల్ప్ లైన్ ద్వారా ఆన్ కాల్స్ చేసిన వారికి ఆహార ప్యాకేట్స్. 80 (ఖమ్మం టౌన్ లో) సత్తుపల్లిలో ఆహారపొట్లాలు 20 ప్రభుత్వము వారు గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలో పేషెంట్స్ కు ఆహారము.ప్యాకేట్స్ ఖమ్మం సమితి ... 50 సత్తుపల్లి సమితి. 64 మధిర సమితి. 40 మందుల కిట్స్ నిల్ మాస్కులు. నిల్ PPE కిట్స్. నిల్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందించే సేవలు ఖమ్మం సమితి. 3 కాన్సెంట్రేటర్స్ మధిర సమితి. 18 కాన్సెంట్రేటర్స్ మొత్తం కుటుంబమునకు ఇచ్చిన అమృతకలశములు. ... మన సంస్ధ సభ్యులకు చేసిన సేవా కార్యక్రమాలు. ... ఖమ్మం జిల్లా మధిర సమితి ద్వారా వివిధ గ్రామాలలో ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందజేయడం ద్వారా కొనసాగిస్తున్న సేవలు.. సాయిరాం జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా