ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీసులతో నల్గొండ సమితి వారు కరోనా లాక్ డౌన్ సందర్బంగా కరోనా వచ్చి తొరగాల్ ఐసొలేషన్ మరియు చర్లపల్లి ఐసొలేషన్ లో ఉన్న వారికీ నల్గొండ సమితి వారు 40 కిట్స్ (ఫ్రూట్ మరియు బిస్కేట్ )ఇవ్వడం జరిగినది. తేది 29-05-2021 కార్యక్రమంలో 5 మంది పాల్గొనుట జరిగినది.