ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కోవిడ్ విపత్కర పరిస్థితులలో తేదీ 28-05-21 శుక్రవారం రోజున గజ్వెల్ సమితి వారు,కరోనా వ్యాధి సోకి హోం ఐసోలేషన్ లో ఉన్న 74 మందికి నారాయణ సేవలో భాగంగా ఫుడ్ ప్యాకెట్స్ ,కర్రీ,సాంబారు ,మజ్జిగ,బత్తాయి పండు,స్వామి వారి చిత్రపటం మరియు విభూతి ప్యాకెట్స్ ను అందించడం జరిగింది. లాక్ డౌన్ ప్రారంభం అయిన రోజు నుండి గజ్వెల్ ప్రధాన కూడలిలో ఎండ తీవ్రత లో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ప్రతిరోజు 40 చల్లని మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరిగింది.ఈరోజు వరకు అందించిన మొత్తం మజ్జిగ ప్యాకెట్స్ 480(12×40) .....సదా సాయి సేవలో జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర