ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కోవిడ్ విపత్కర పరిస్థితులలో తేదీ 23-05-21 ఆదివారం రోజున గజ్వెల్ సమితి వారు, కరోనా వ్యాధి సోకి హోం ఐసోలేషన్ లో ఉన్న 72 మందికి నారాయణ సేవలో భాగంగా ఫుడ్ ప్యాకెట్స్ ,కర్రీ,సాంబారు ,మజ్జిగ,మామిడిపండు స్వామి వారి చిత్రపటం మరియు విభూతి ప్యాకెట్స్ ను అందించడం జరిగింది. జై సాయిరాం.