ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, కోవిడ్ విపత్కర పరిస్థితులలో తేదీ 22-05-21 శనివారం రోజున గజ్వెల్ సమితి వారు, కరోనా వ్యాధి సోకి హోం ఐసోలేషన్ లో ఉన్న 58 మందికి నారాయణ సేవలో భాగంగా ఫుడ్ ప్యాకెట్స్ ,కర్రీ,సాంబారు ,మజ్జిగ, బత్తాయిపండు స్వామి వారి చిత్రపటం మరియు విభూతి ప్యాకెట్స్ ను అందించడం జరిగింది. జై సాయిరాం. సదా సాయి సేవలో. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సిద్ధిపేట జిల్లా.