భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కోవిడ్ విపత్కర పరిస్థితులలో, తేదీ 17-05-21 సోమవారం రోజున గజ్వెల్ సమితి వారు,కరోనా వ్యాధి సోకి హోం ఐసోలేషన్ లో ఉన్న 33 మందికి నారాయణ సేవలో భాగంగా ఫుడ్ పాకెట్స్ ను అందించడం జరిగింది. .....సదా సాయి సేవలో జై సాయిరాం