ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఉగాది ఉత్సవము తేదీ :13-04-2021 మంగళవారం ఈ రోజు ఉగాది మరియు తెలుగు నూతన సంవత్సరము పురస్కరించుకొని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల ఆధ్వర్యంలో 1. సాయంత్రం 6.15 గంటల నుండి భజన మరియు 7.15 గంటల నుండి 8.00 వరకు "శ్రీమాన్ బండపెల్లి జగన్ శర్మ" గారిచే "పంచాంగ శ్రవణం" , తదుపరి స్వామి వారికి హారతి తో ఉగాది ఉత్సవం ముగిసింది మందిరం కి విచ్చేసి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సాయి భక్తులను భగవానుడు ఇంట వెంట జంట ఉండి కాపాడుతూ , దివ్యానుగ్రహ ఆశీస్సులు నిండుగా ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. సమస్త లోకాః సుఖినోభవంతు . ప్రేమతో కన్వీనర్ మరియు కార్యవర్గం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల జై సాయిరాం.