భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పుట్టిన రోజు సందర్భంగా నేడు తంగళ్లపల్లి సమితి ఆధ్వ్యంలో మహా నగర సంకీర్తన అనంతరం భజన చివరగా కేక్ కటింగ్ తో ఘనంగా బాబా వారి 93వ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాలవికస్ చిన్నారులు, గురువులు, యూత్, సేవాదళ్ సభ్యులు, మహిళలు మరియు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని హారతి, ప్రసాదం తో ముగించడం జరిగింది.