భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 94 వ జయంతి ఉత్సవాల సందర్బంగా 16 నవంబర్ నుండి 23 నవంబర్2019 వరకు వారం రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన వివిధ హోమాల నిర్వహణకు అవసరమయిన మోదుగు సమిధ లను శ్రమించి సేకరించి మందిర ప్రాంగణానికి చేర్చిన యూత్ సభ్యులు