Om sri sairam..భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 9/11/2019 శనివారం సాయంత్రం 6-00గంటలకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో ప్రారంభమైన గ్లోబల్ అఖండ భజన 10/11/2019సాయంత్రం 6-00గంటల వరకు సాయి కుటుంబసభ్యులతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.. ముగింపు సందర్బంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 94వ జయంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని , స్వామి వారి ప్లెక్సీలను, 16/11/2019 నుండి 24/11/2019 వరకు నిర్వహించుకునే కార్యక్రమంవివరాలను తెలియజేస్తూ ఆహ్వాన పత్రిక లను అవిష్కరించుకొనుట జరిగినది.. సభ్యులందరు ప్రతి కార్యక్రమంలో పాల్గొనవలసి నదిగా కన్వీనర్ గారు కొరినారు.. శ్రీ మాదిరాజు రామచందర్రావు గారు ప్రసంగించారు. సమితి నిర్వాహకులు ఎంతో ప్రేమతో, శ్రద్ధతో ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావలసినదిగా కోరారు.