18 నవంబర్ 2019 వ తేదీన పెద్దపల్లిలోని స్పూర్తి మానసిక వికలాంగుల ఆశ్రమము నందు బసంత్ నగర్ సమితి వారిచే “పండ్లు, స్వీట్స్” ఉ. 11:00 – 12:00 గం.ల వరకు పంపిణీ చేయగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు పాల్గొన్నారు.