17 నవంబర్ 2019 తేదిన పెద్దపల్లి సమితి నందు ఉ.10:00 గం.లకు “శ్రీ సత్యనారాయణ వ్రతములు” జరుపుకోవటం జరిగినది. ఈ వ్రతములో 16 జంటలు పాల్గొనగా 18 మంది పురుశులు, 25మంది స్రీలు, 23 మంది పిల్లలు పాల్గొన్నారు.