ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 21/11/2019 గురువారం సాయంత్రం ఖమ్మం సత్యసాయి నగర్ (శ్రీనివాసనగర్ )లోని సత్యసాయిమందిరంలో , సాయి భక్తులు సంస్థ అభివృద్ధికి, తమ సాధన నిర్విరామంగా కొనసాగింపు కొరకు చక్కటి ఇతివృత్తంతో ఖమ్మం సాయి యూత్ సభ్యులు ప్రదర్శించిన" ఎందుకు దూరం" సాంస్కృతిక ప్రదర్శన అందరిని ఆకట్టుకొంది. స్వామి సందేశాలు మనసుకు హత్తుకునేలా సాగిన ప్రదర్శన అందరినీ పరవసింపజేసింది. యూత్ సేవా కార్యక్రమాలు వీడియో కూడా ప్రెజెంట్ చేశారు..తమ సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు ప్రోత్సహిస్తున్న సంస్థ నిర్వాహకులకు, పెద్దలకు యూత్ సభ్యులు కృతగ్యతలు తెలిపారు..