ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 23/11/2019 సాయంత్రం,ఖమ్మం సత్యసాయి నగర్ లోని శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణంలో భజనానంతరం స్వామి వారి పాదుకా పూజోత్సవం కొరకు 1008 పాదుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో తయారుచేసి సకాలంలో అందించిన శ్రీ రామకృష్ణ చారి, విజయ్ లకు మెమొంటోల బహూకరణ జరిగింది. స్టేట్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ బులుసు సాంబమూర్తి గారు, స్టేట్ ఆధ్యాత్మిక జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ DV ప్రసాద రావు గారు , స్తర్ఈఈ మాదిరాజు రామచందర్రావు గారు, పుర ప్రముఖులు, పాల్గొన్నారు.